అసద్ సైనిక దళాలను రద్దు చేస్తాం: సిరియా రెబల్ 10 d ago
సిరియాలో తమ వ్యతిరేకులను బంధించి హింసించేందుకు గతంలో ఏర్పాటు చేసిన అన్ని జైళ్లను మూసివేస్తానని ఆదేశ రెబల్ లీడర్ అబు మహమ్మద్ అల్ జులాని తెలిపారు.. గతంలో ఉన్న సిరియా సైనిక దళాలను కూడా రద్దు చేస్తామని ప్రకటించారు. అసద్ ప్రభుత్వం నిర్వహించిన జైళ్లల్లో కనీసం 60 వేల మందిని చిత్రవధ చేసి ఉంటారని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వివరించింది.